చేపల వేటకు వెళ్లి.. | Man drowns in Manjira River | Sakshi
Sakshi News home page

చేపల వేటకు వెళ్లి..

Oct 14 2016 5:52 PM | Updated on Oct 9 2018 4:48 PM

చేపల వేటకు వెళ్లిన వ్యక్తి మంజీరా నదిలో మునిగి మృతిచెందిన సంఘటన మెదక్ జల్లా రంగంపేట ఎత్తిపోతల వద్ద శుక్రవారం సాయంత్రం చోటుచేసుకుంది.

మెదక్: చేపల వేటకు వెళ్లిన వ్యక్తి మంజీరా నదిలో మునిగి మృతిచెందిన సంఘటన మెదక్ జల్లా రంగంపేట ఎత్తిపోతల వద్ద శుక్రవారం సాయంత్రం చోటుచేసుకుంది. స్థానికంగా నివాసముంటున్న దుర్గయ్య(32) చేపలు పట్టడానికి వెళ్లి ప్రమాదవశాత్తు నీట మునిగి గల్లంతయ్యాడు. ఇది గుర్తించిన స్థానికులు అతని కోసం గాలింపు చర్యలు చేపట్టగా.. నీట మునిగిన ప్రదేశానికి సమీపంలో మృతదేహం లభ్యమైంది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement