వివాహితపై దుండగుడి అత్యాచారయత్నం | Man attempt to rape married woman at nandhi nagar | Sakshi
Sakshi News home page

వివాహితపై దుండగుడి అత్యాచారయత్నం

Jul 2 2016 7:34 PM | Updated on Sep 4 2017 3:59 AM

ఒంటరిగా ఉన్న వివాహిత ఇంట్లోకి చొరబడిన ఓ దుండగుడు ఆమెపై అత్యాచారయత్నం చేశాడు.

కృష్ణా: ఒంటరిగా ఉన్న వివాహిత ఇంట్లోకి చొరబడిన ఓ దుండగుడు ఆమెపై అత్యాచారయత్నం చేశాడు. ఈ ఘటన కృష్ణా జిల్లాలోని నందిగామ అశోక్‌నగర్‌లో శనివారం చోటుచేసుకుంది.

వివాహిత బిగ్గరగా కేకేలు వేయడంతో దుండగుడు అక్కడి నుంచి పరారయ్యాడు. మహిళను ఆస్పత్రికి తరలించినట్టు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement