డిగ్రీ సప్లిమెంటరీ పరీక్షల్లో పట్టుబడిన సంఘటన నిజామాబాద్ జిల్లా బాన్సువాడ ఎస్‌ఆర్‌ఎన్‌కే కళాశాలలో బుధవారం వెలుగుచూసింది.
డిగ్రీ సప్లిమెంటరీ పరీక్షల్లో పట్టుబడిన సంఘటన నిజామాబాద్ జిల్లా బాన్సువాడ ఎస్‌ఆర్‌ఎన్‌కే కళాశాలలో బుధవారం వెలుగుచూసింది. స్థానిక కళాశాలలో ఈ రోజు పరీక్ష జరుగుతున్న సమయంలో తనిఖీలు నిర్వహిస్తున్న పర్యావేక్షకుడు హాల్‌టికెట్‌లో ఉన్న వ్యక్తి పరీక్ష రాస్తున్న వ్యక్తి ఒకరు కాదని గుర్తించి పోలీసులకు సమాచారం అందించాడు. దీంతో పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.