మద్ది క్షేత్రంలో వైఎస్సార్‌ సీపీ హోమాలు | maddilo ysrcp homalu | Sakshi
Sakshi News home page

మద్ది క్షేత్రంలో వైఎస్సార్‌ సీపీ హోమాలు

Dec 30 2016 11:22 PM | Updated on May 29 2018 4:26 PM

మద్ది క్షేత్రంలో వైఎస్సార్‌ సీపీ హోమాలు - Sakshi

మద్ది క్షేత్రంలో వైఎస్సార్‌ సీపీ హోమాలు

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆళ్ల నాని పుట్టిన రోజు సందర్భంగా మద్ది ఆంజనేయస్వామి క్షేత్రంలో శుక్రవారం ఆయుష్షు, లక్ష్మీ గణపతి హోమాలు నిర్వహించారు. పార్టీ అధికార ప్రతినిధి పోల్నాటి బాబ్జి, పార్టీ మండల అధ్యక్షుడు రాఘవరాజు ఆదివిష్ణు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు జరిపించారు.

జంగారెడ్డిగూడెం రూరల్‌ :
వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆళ్ల నాని పుట్టిన రోజు సందర్భంగా మద్ది ఆంజనేయస్వామి క్షేత్రంలో శుక్రవారం ఆయుష్షు, లక్ష్మీ గణపతి హోమాలు నిర్వహించారు. పార్టీ అధికార ప్రతినిధి పోల్నాటి బాబ్జి, పార్టీ మండల అధ్యక్షుడు రాఘవరాజు ఆదివిష్ణు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు జరిపించారు. అనంతరం జంగారెడ్డిగూడెంలోని దీవెన్‌ హోమ్‌ హాస్టల్‌లో100 మంది చిన్నారులకు దుస్తులు, పుస్తకాలు, పెన్నులు బియ్యం, కందిపప్పు పంపిణీ చేశారు. శ్రీనివాసపురంలో ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడిన తగరం వెంకటేష్‌కు నగదు, 25 కిలోల బియ్యం అందజేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement