రెవెన్యూశాఖలో అవినీతి పెచ్చుమీరుతోంది.
	మెదక్: రెవెన్యూశాఖలో అవినీతి పెచ్చుమీరుతోంది. మండల అధికారులతోపాటు కిందిస్థాయి ఉద్యోగులు కూడా ప్రజలనుంచి డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. బుధవారం ఓ రైతు నుంచి లంచం తీసుకుంటూ లింగాపూర్ వీఆర్వో  ఏసీబీ(అవినీతి నిరోధక విభాగం)కి చిక్కింది.
	
	మెదక్ జిల్లాలో తొగుట మండలం లింగాపూర్లో వీఆర్వోగా పనిచేస్తున్న వనజ.. రైతు నుంచి 2,500 రూపాయలు లంచం తీసుకుంటూ అడ్డంగా దొరికిపోయినట్టు ఏసీబీ అధికారులు వెల్లడించారు.
	 

 
                                                    
                                                    
                                                    
                                                    
                                                    
                        
                        
                        
                        
                        
