ప్రత్యేక హోదా కోరుతూ న్యాయవాదుల ధర్నా
నిడదవోలు : ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కల్పించాలని డిమాండ్ చేస్తూ స్థానిక జూనియర్ సివిల్ జడ్జి కోర్టు ముందు శుక్రవారం న్యాయవాదులు ధర్నా నిర్వహించారు. తమ విధులను బహిష్కరించి నిరసన వ్యక్తం చేశారు.
Sep 9 2016 9:58 PM | Updated on Sep 4 2017 12:49 PM