కార్మికుడు ఆత్మహత్య | labour suicides | Sakshi
Sakshi News home page

కార్మికుడు ఆత్మహత్య

Jul 23 2017 11:01 PM | Updated on Sep 5 2017 4:43 PM

నగరంలో సాయినగర్‌ 3వక్రాస్‌ నేతాజీపార్క్‌ వద్ద నివాసముంటున్న టైల్స్‌ కార్మికుడు జాన్‌డేవిడ్‌ (24) ఆదివారం సాయంత్రం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకున్నాడు.

అనంతపురం సెంట్రల్‌: నగరంలో సాయినగర్‌ 3వక్రాస్‌ నేతాజీపార్క్‌ వద్ద నివాసముంటున్న టైల్స్‌ కార్మికుడు జాన్‌డేవిడ్‌ (24) ఆదివారం సాయంత్రం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకున్నాడు. కొన ఊపిరితో ఉన్న అతడిని స్థానికులు ప్రభుత్వాస్పత్రికి తరలించగా.. చికిత్సపొందుతూ కాసేపటికే మృతి చెందాడు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. వన్‌టౌన్‌ పోలీసులు కేసు నమోదు చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement