కృష్ణా జిల్లా నెంబర్ వన్ | krishna district topped in intermediate results | Sakshi
Sakshi News home page

కృష్ణా జిల్లా నెంబర్ వన్

Apr 19 2016 10:57 AM | Updated on Sep 3 2017 10:16 PM

కృష్ణా జిల్లా నెంబర్ వన్

కృష్ణా జిల్లా నెంబర్ వన్

ఇంటర్ మొదటి, రెండో సంవత్సరం ఫలితాల రెండింటిలోనూ కృష్ణా జిల్లా అగ్రస్థానంలో నిలిచింది.

విజయవాడ: ఆంధ్రప్రదేశ్లో ఇంటర్ ఫలితాల్లో కృష్ణా జిల్లా మంచి ఫలితాలు సాధించింది. ఇంటర్ మొదటి, రెండో సంవత్సరం ఫలితాల రెండింటిలోనూ కృష్ణా జిల్లా అగ్రస్థానంలో నిలిచింది.

ఫస్టియర్లో కృష్ణా అత్యధికంగా 81 శాతం ఉత్తీర్ణత సాధించింది. విశాఖపట్నం జిల్లా 77 శాతం ఉత్తీర్ణతతో రెండో స్థానంలో నిలిచింది. ఇక సెకండియర్లోనూ కృష్ణా 84 శాతం ఉత్తీర్ణతతో మొదటి స్థానం దక్కించుకుంది. నెల్లూరు జిల్లా 78 శాతం ఉత్తీర్ణతతో రెండో స్థానంలో నిలిచింది. ఇంటర్ మొదటి, రెండో సంవత్సరం ఫలితాలను ఒకేసారి విడుదల చేశారు. గతేడాదితో పోలిస్తే ఈ సారి ఉత్తీర్ణత శాతం పెరిగింది.

Advertisement
 
Advertisement
Advertisement