భక్తులకు కోటితలంబ్రాల పంపిణీ | kotitalambralu distribution | Sakshi
Sakshi News home page

భక్తులకు కోటితలంబ్రాల పంపిణీ

Apr 14 2017 11:50 PM | Updated on Sep 5 2017 8:46 AM

భద్రాచలం, ఒంటిమెట్ట సీతారాముల వారి కల్యాణంలో ఉపయోగించిన కోటితలంబ్రాలకు శుక్రవారం శ్రీరంగపట్నం ఆంజనేయ స్వామి వారి దేవాలయంలో పూజలు నిర్వహించి శ్రీ కృష్ణ చైతన్య సంఘం అధ్యక్షులు కల్యాణం అప్పారావు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన

కోరుకొండ : 
భద్రాచలం, ఒంటిమెట్ట సీతారాముల వారి కల్యాణంలో ఉపయోగించిన కోటితలంబ్రాలకు శుక్రవారం శ్రీరంగపట్నం ఆంజనేయ స్వామి వారి దేవాలయంలో పూజలు నిర్వహించి శ్రీ కృష్ణ చైతన్య సంఘం అధ్యక్షులు కల్యాణం అప్పారావు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ధాన్యపు గింజలను గోటితో ఒలిచి కోటితలంబ్రాలను సిద్ధం చేసే కార్యక్రమంలో సుమారు 200 మంది భక్తులు పాల్గొన్నారన్నారు. వారితో పాటు అందరికీ తలంబ్రాలను అందిస్తున్నామని తెలిపారు.
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement