కోటసత్తెమ్మ హుండీ ఆదాయం రూ.13 లక్షలు | KOTASATTEMMA HUNDIN INCOME RS.13 LAKS | Sakshi
Sakshi News home page

కోటసత్తెమ్మ హుండీ ఆదాయం రూ.13 లక్షలు

Aug 6 2016 7:39 PM | Updated on Oct 4 2018 7:01 PM

కోటసత్తెమ్మ హుండీ ఆదాయం రూ.13 లక్షలు - Sakshi

కోటసత్తెమ్మ హుండీ ఆదాయం రూ.13 లక్షలు

తిమ్మరాజుపాలెం (నిడదవోలు): నిడదవోలు మండలం తిమ్మరాజుపాలెంలోని కోటసత్తెమ్మవారి ఆలయంలో హుండీ ఆదాయాన్ని శనివారం లెక్కించారు.

తిమ్మరాజుపాలెం (నిడదవోలు): నిడదవోలు మండలం తిమ్మరాజుపాలెంలోని కోటసత్తెమ్మవారి ఆలయంలో హుండీ ఆదాయాన్ని శనివారం లెక్కించారు. రెండు నెలల నాలుగు రోజులకు రూ.13.52 లక్షల  ఆదాయం వచ్చినట్టు ఈవో పాతూరి లోకేశ్వరి తెలిపారు. నగదుతో పాటుగా 30 గ్రాముల బంగారం, 222 గ్రాముల వెండి, రెండు విదేశీ నోట్లు లభించాయన్నారు. అన్నదాన ట్రస్ట్‌ హుండీ లెక్కించగా రూ.10 వేల ఆదాయం సమకూరిందని చెప్పారు. దేవాదాయశాఖ తాడేపల్లిగూడెం తనిఖీ అధికారి కేవీవీ రమణ, ఆలయ ఫౌండర్‌ దేవులపల్లి రామ సుబ్బరాయశాస్త్రి తదితరులు పర్యవేక్షించారు.  
 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement