'హైదరాబాద్ తరహాలో ఖమ్మం అభివృద్ధి' | khammam developed equal to hyderabad, says tummala nageswara rao | Sakshi
Sakshi News home page

'హైదరాబాద్ తరహాలో ఖమ్మం అభివృద్ధి'

Feb 13 2016 12:56 PM | Updated on Sep 3 2017 5:34 PM

హైదరాబాద్, వరంగల్ నగరాల స్థాయిలో ఖమ్మంను అభివృద్ధి చేస్తామని తెలంగాణ రోడ్లు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు.

ఖమ్మం : హైదరాబాద్, వరంగల్ నగరాల స్థాయిలో ఖమ్మంను అభివృద్ధి చేస్తామని తెలంగాణ రోడ్లు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. శనివారం ఖమ్మంలో తుమ్మల నాగేశ్వరరావు విలేకర్లతో మాట్లాడుతూ... ఈ నెల 16వ తేదీన భక్తి రామదాసు, శ్రీరామ నీటి పథకానికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ శంకుస్థాపన చేస్తారని వెల్లడించారు. హైదరాబాద్లోని కేబీఆర్ పార్కు తరహాలో ఖమ్మంలో 500 ఎకరాల్లో పార్కు ఏర్పాటు చేస్తామని తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement