పొంగిన కాగ్నానది | kagna river water flow | Sakshi
Sakshi News home page

పొంగిన కాగ్నానది

Jul 21 2016 7:41 PM | Updated on Mar 28 2018 11:26 AM

పొంగిన కాగ్నానది - Sakshi

పొంగిన కాగ్నానది

మండలంలో కురుస్తున్న వర్షాలకు చెరువులు, వాగులు, వంకలు జలకళను సంతరించుకున్నాయి.

బషీరాబాద్‌: మండలంలో కురుస్తున్న వర్షాలకు చెరువులు, వాగులు, వంకలు జలకళను సంతరించుకున్నాయి. మంతన్‌గౌడ్‌ ఊరచెరువు, నవాంద్గి బడా తలాబ్‌, ఎక్మాయ్‌ తూర్‌తలాబ్‌ తదితర చెరువులు నిండాయి. కాగ్నా నదిలోకి భారీగా వరద నీరు రావడంతో ఉధృతంగా ప్రవహిస్తుంది

Advertisement
 
Advertisement
Advertisement