ఆంధ్రప్రదేశ్ నైపుణ్య అభివద్ధి సంస్థ (ఏపీఎస్‌ఎస్‌డీసీ) ఆధ్వర్యంలో ఈనెల 19న తాడిపత్రిలోని సీవీ రామన్ ఇంజనీరింగ్ కళాశాలలో ఉద్యోగ మేళా నిర్వహించనున్నట్లు సంస్థ అసోసియేట్ మేనేజర్ విన్సెంట్ తెలిపారు.
అనంతపురం టౌన్ : ఆంధ్రప్రదేశ్ నైపుణ్య అభివద్ధి సంస్థ (ఏపీఎస్‌ఎస్‌డీసీ) ఆధ్వర్యంలో ఈనెల 19న తాడిపత్రిలోని సీవీ రామన్ ఇంజనీరింగ్ కళాశాలలో ఉద్యోగ మేళా నిర్వహించనున్నట్లు సంస్థ అసోసియేట్ మేనేజర్ విన్సెంట్ తెలిపారు. డిగ్రీ, పీజీ పూర్తి చేసిన అభ్యర్థులు హాజరుకావచ్చన్నారు. ఇతర వివరాలకు 8008998616, 9154791399, 8790250737 నంబర్లలో సంప్రదించాలన్నారు.