రోడ్డు ప్రమాదంలో జవాను మృతి | Jawan killed in road accident | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో జవాను మృతి

May 8 2016 8:28 PM | Updated on Aug 30 2018 4:07 PM

సారంగపూర్ మండలం వజర్ ఎక్స్ రోడ్డు వద్ద జరిగిన ప్రమాదంలో ప్రవీణ్ అనే బీఎస్‌ఎఫ్ జవాను మృతిచెందాడు.

సారంగపూర్ మండలం వజర్ ఎక్స్ రోడ్డు వద్ద జరిగిన ప్రమాదంలో ప్రవీణ్ అనే బీఎస్‌ఎఫ్ జవాను మృతిచెందాడు. బైక్‌పై స్వగ్రామం వస్తుండగా మరో బైక్ ఢీకొట్టినట్లు స్థానికులు చెబుతున్నారు. ప్రవీణ్‌కు ఇటీవలే వివాహం అయింది. ప్రవీణ్ స్వస్థలం సారంగపూర్ మండలం వైకుంఠాపూర్. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
 

Advertisement
 
Advertisement
Advertisement