అంతర్జాతీయ నృత్య ఉత్సవాలకు విస్తృత ఏర్పాట్లు | international dance celebrations | Sakshi
Sakshi News home page

అంతర్జాతీయ నృత్య ఉత్సవాలకు విస్తృత ఏర్పాట్లు

Dec 7 2016 11:15 PM | Updated on Mar 21 2019 8:23 PM

అంతర్జాతీయ నృత్య ఉత్సవాలకు విస్తృత ఏర్పాట్లు - Sakshi

అంతర్జాతీయ నృత్య ఉత్సవాలకు విస్తృత ఏర్పాట్లు

జనవరిలో జిల్లాలో జరపతలపెట్టిన అంతర్జాతీయ సంగీత నృత్య ఉత్సవాలకు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నట్లు కలెక్టర్‌ బాబు.ఏ తెలిపారు.

విజయవాడ : జనవరిలో జిల్లాలో జరపతలపెట్టిన అంతర్జాతీయ సంగీత నృత్య ఉత్సవాలకు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నట్లు కలెక్టర్‌ బాబు.ఏ తెలిపారు. బుధవారం క్యాంపు కార్యాలయంలో కలెక్టర్‌ సంగీత నృత్య ఉత్సవాలపై సమీక్ష జరిపారు. కలెక్టర్‌ మాట్లాడుతూ జనవరి 19 నుంచి 22 వరకు పవిత్రసంగమం వద్ద ఈకార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. ఏర్పాట్లపై కలెక్టర్‌ చర్చించారు.  వయోలి¯ŒS విద్యాంసులు ఎల్‌.సుబ్రమణ్యం జేసీ జి.చంద్రుడు, సబ్‌–కలెక్టర్‌ సలోనిసిదాన, సాంస్కృతికశాఖ డైరెక్టర్‌ డి.విజయభాస్కర్, టూరి జం ఈఈ మల్లికార్జునరావు  పాల్గొన్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement