వడ్డీ వ్యాపారి వనజాక్షి దాష్టీకం | interest business vanajakshi in tirupati | Sakshi
Sakshi News home page

వడ్డీ వ్యాపారి వనజాక్షి దాష్టీకం

Aug 23 2015 12:12 PM | Updated on Apr 4 2019 12:50 PM

వడ్డీ వ్యాపారి వనజాక్షి దాష్టీకం - Sakshi

వడ్డీ వ్యాపారి వనజాక్షి దాష్టీకం

ఆమె పేరు వనజాక్షి.

తిరుపతి: ఆమె పేరు వనజాక్షి. తిరుపతిలో వడ్డీ వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తోంది. ఈ క్రమంలో కాలనీలోని పారిశుధ్య కార్మికులకు రూ.100కు రూ.12 వడ్డీ ఒప్పందం ప్రకారం డబ్బులు అప్పుగా ఇచ్చింది. వారికి సంబంధించిన ఏటీఎం కార్డులన్నీ తన వద్దే ఉంచుకుంది. ఇదేంటని ప్రశ్నించిన వారిని తన మనుషులతో దాడి చేయిస్తోంది. బాధితులు సమీపంలోని పోలీసులను ఆశ్రయించారు. రంగంలోకి దిగిన పోలీసులు వనజాక్షిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement