రాగి ఆకుపై సింధు చిత్రం | Indus art in copper leaf | Sakshi
Sakshi News home page

రాగి ఆకుపై సింధు చిత్రం

Aug 22 2016 10:05 PM | Updated on Sep 4 2017 10:24 AM

రాగి ఆకుపై సింధు చిత్రం

రాగి ఆకుపై సింధు చిత్రం

రియో ఒలింపిక్స్‌ రజత పతక విజేత పీవీ సింధు చిత్రాన్ని అనంతపురం జిల్లా కదిరి పట్టణానికి చెందిన చిత్రకారుడు శేషు రాగి ఆకుపై చిత్రించి తన అభిమానాన్ని చాటుకున్నారు.

కదిరి టౌన్‌ :
రియో ఒలింపిక్స్‌ రజత పతక విజేత పీవీ సింధు చిత్రాన్ని అనంతపురం జిల్లా కదిరి పట్టణానికి చెందిన చిత్రకారుడు శేషు రాగి ఆకుపై చిత్రించి తన అభిమానాన్ని చాటుకున్నారు. భారతదేశ కీర్తిప్రతిష్టలను ఇనుమడింపజేసిన సింధు కోసం ఆమె చిత్రాన్ని  ఇలా గీసి స్వాగతం పలుకుతున్నట్లు శేషు చెప్పారు.

 

 

Advertisement
 
Advertisement
Advertisement