ఏలూరు రేంజ్‌లో 13 మంది సీఐల బదిలీ | in eluru range 13 circle inpecters transffered | Sakshi
Sakshi News home page

ఏలూరు రేంజ్‌లో 13 మంది సీఐల బదిలీ

Jan 18 2017 12:00 AM | Updated on Sep 5 2017 1:26 AM

ఏలూరు అర్బ న్‌ : ఏలూరు రేంజ్‌లో 13 మంది సీఐలను బదిలీ చేస్తూ డీఐజీ పీవీఎస్‌ రామకృష్ణ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాల పరిధిలో పని చేస్తున్న వీరికి రేంజ్‌ పరిధిలోని వేర్వేరు ప్రాంతాల్లో పోస్టింగ్‌లు ఇచ్చారు.

ఏలూరు అర్బ న్‌ : ఏలూరు రేంజ్‌లో 13 మంది సీఐలను బదిలీ చేస్తూ డీఐజీ పీవీఎస్‌ రామకృష్ణ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాల పరిధిలో పని చేస్తున్న వీరికి రేంజ్‌ పరిధిలోని వేర్వేరు ప్రాంతాల్లో పోస్టింగ్‌లు ఇచ్చారు. 
సీఐ పేరు              ప్రస్తుత స్థానం                  బదిలీ స్థానం 
పి.మురళీకృష్ణారెడ్డి  కాకినాడ వ న్‌టౌ న్‌       రాజమండ్రి సీసీఎస్‌
జె.జోగేశ్వరరావు పశ్చిమ గోదావరి (అటాచ్‌)   తూర్పు గోదావరి (వీఆర్‌)
ఎస్‌ఎస్‌వీ నాగరాజు ఏలూరు (సీఐడీ)         భీమవరం రూరల్‌
ఆర్‌జీ జయసూర్య  భీమవరం రూరల్‌        డీసీఆర్‌బీ ఏలూరు
కె.వెంకటేశ్వరరావు   రాజమండ్రి (వీఆర్‌)     విజయవాడ సిటీ
ఎ.శ్రీనివాసరావు తూర్పు గోదావరి (వీఆర్‌) ప్రత్తిపాడు (తూర్పు గోదావరి)
జి.సత్యనారాయణ ప్రత్తిపాడు (తూర్పు గోదావరి) వీఆర్‌ (పశ్చిమ గోదావరి)
ఎల్‌.రవితేజ       వీఆర్‌ (పశ్చిమ గోదావరి)      వీఆర్‌ (కృష్ణా)
బి.పెద్దిరాజు         వీఆర్‌ (కృష్ణా)              రావులపాలెం 
పి.వెంకటరమణ     రావులపాలెం          డీఎస్‌బీ, కాకినాడ
వి.శ్రీనివాస్‌          డీఎస్‌బీ, కాకినాడ          తుని
బి.అప్పారావు      తుని టౌ న్‌          పిఠాపురం
మహ్మద్‌ ఉమర్‌    పిఠాపురం         కాకినాడ టూటౌ న్‌
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement