శ్రీవారి సేవలో ‘సుప్రీమ్’ | hero saidharam teja visits tirumala | Sakshi
Sakshi News home page

శ్రీవారి సేవలో ‘సుప్రీమ్’

May 7 2016 10:31 AM | Updated on Sep 3 2017 11:37 PM

శ్రీవారి సేవలో ‘సుప్రీమ్’

శ్రీవారి సేవలో ‘సుప్రీమ్’

తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని శనివారం 'సుప్రీం' చిత్ర బృందం దర్శించుకుంది.

తిరుమల: తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని శనివారం 'సుప్రీం' చిత్ర బృందం దర్శించుకుంది. హీరో సాయిధరమ్‌తేజ, రాశిఖన్నాతో పాటు నిర్మాత దిల్‌రాజు, దర్శకుడు అనిల్ రవిపూడి తదితరులు ఉదయం వీఐపీ విరామ సమయంలో స్వామి సేవలో పాల్గొన్నారు. అలాగే, మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పుష్పా సత్యనారాయణ కూడా వెంకటేశ్వరుడిని దర్శించుకున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement