సంగారెడ్డిలో జోరువాన | heavy rain in sangareddy | Sakshi
Sakshi News home page

సంగారెడ్డిలో జోరువాన

Aug 24 2016 9:46 PM | Updated on Sep 29 2018 5:10 PM

సంగారెడ్డిలో జోరువాన - Sakshi

సంగారెడ్డిలో జోరువాన

సంగారెడ్డి పట్టణంలో బుధవారం మధ్యాహ్నం గంటపాటు భారీ వర్షం కురిసింది. పట్టణంలోని డ్రైనేజీలు పొంగిపొర్లాయి.

సంగారెడ్డి పట్టణంలో బుధవారం మధ్యాహ్నం గంటపాటు భారీ వర్షం కురిసింది. పట్టణంలోని డ్రైనేజీలు పొంగిపొర్లాయి. నిన్నమొన్నటి వరకు ఎండలు దంచి కొట్టడంతో ఇబ్బంది పడ్డ జనం ఈ వర్షంతో వాతావరణం చల్లబడడంతో ఉపశమనం పొందారు.- సాక్షి ఫొటోగ్రాఫర్, సంగారెడ్డి
 

Advertisement
 
Advertisement
Advertisement