అశ్వాపురం అతలాకుతలం | Heavy rain in Aswapuram | Sakshi
Sakshi News home page

అశ్వాపురం అతలాకుతలం

Jun 26 2016 11:42 AM | Updated on Sep 4 2017 3:28 AM

అశ్వాపురంలో రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి.

అశ్వాపురం (ఖమ్మం జిల్లా) :  అశ్వాపురంలో రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. భారీ వర్షాల కారణంగా చెరువులు, కుంటలు నిండు కుండలను తలపిస్తున్నాయి. భారీ వర్షాలకు జనజీవనం స్తంభించిపోయింది. అశ్వాపురం పరిసర ప్రాంతాల్లోని అన్ని వాగులు పొంగిపొర్లుతుండటంతో.. పలు గిరిజన గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.

Advertisement
 
Advertisement
Advertisement