గుండెపోటుతో హెడ్‌కానిస్టేబుల్ మృతి | head constable dies with heart attack in khammam | Sakshi
Sakshi News home page

గుండెపోటుతో హెడ్‌కానిస్టేబుల్ మృతి

Jul 26 2015 12:18 PM | Updated on Apr 3 2019 8:07 PM

గోదావరి పుష్కర విధులు నిర్వహిస్తూ శనివారం సాయంత్రం గుండెపోటుకు గురైన హెడ్‌కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు(45) ఆదివారం ఉదయం చనిపోయారు.




భద్రాచలం(ఖమ్మం): ఖమ్మం జిల్లా భద్రాచలంలో గోదావరి పుష్కర విధులు నిర్వహిస్తూ శనివారం సాయంత్రం గుండెపోటుకు గురైన హెడ్‌కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు(45) ఆదివారం ఉదయం ఆస్పత్రిలో చనిపోయారు. ఆయన స్వగ్రామం నల్లగొండ జిల్లా మేళ్లచెర్వు మండలకేంద్రం. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement