భారీగా గుట్కా ప్యాకెట్లు స్వాధీనం | gutka packets seized in warangal city | Sakshi
Sakshi News home page

భారీగా గుట్కా ప్యాకెట్లు స్వాధీనం

Sep 1 2016 1:21 PM | Updated on Sep 26 2018 6:49 PM

వరంగల్ నగరవ్యాప్తంగా నిషేధిత గుట్కా విక్రయ కేంద్రాలపై పోలీసులు గురువారం ఆకస్మిక దాడులు చేశారు.

వరంగల్ : వరంగల్ నగరవ్యాప్తంగా నిషేధిత గుట్కా విక్రయ కేంద్రాలపై పోలీసులు గురువారం ఆకస్మిక దాడులు చేశారు. ఈ సందర్భంగా రూ. 20 లక్షల విలువైన  గుట్కా ప్యాకెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అందుకు సంబంధించి ఆరుగురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం వారిని పోలీస్ స్టేషన్కు తరలించారు. వారిపై పోలీసులు వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement