మూగవేదన | grass low of sheeps | Sakshi
Sakshi News home page

మూగవేదన

May 3 2017 11:00 PM | Updated on Jun 1 2018 8:39 PM

మూగవేదన - Sakshi

మూగవేదన

జిల్లాలో గ్రాసం కొరత తీవ్రంగా వేధిస్తోంది. ఎక్కడా పచ్చగడ్డి కనిపించకపోవడంతో పశువులు, గొర్రెల కాపరులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

జిల్లాలో గ్రాసం కొరత తీవ్రంగా వేధిస్తోంది. ఎక్కడా పచ్చగడ్డి కనిపించకపోవడంతో పశువులు, గొర్రెల కాపరులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మూగజీవాల మేత కోసం కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తున్నారు. అనంతపురం రూరల్‌ మండలం కురుగుంట సమీపంలో గడ్డి కోసం మూగజీవాలు ఒట్టి పొలాల్లో అవస్థలు పడుతున్న దృశ్యాలివీ.
-సాక్షి ఫొటోగ్రాఫర్‌, అనంతపురం

Advertisement
 
Advertisement
Advertisement