పవిత్రోత్సవాల్లో భాగంగా గోవిందరాజస్వామి వారికి అభిషేకం చేస్తున్న దృశ్యం
శ్రీగోవిందరాజస్వామి ఆలయంలో స్వామివారి పవిత్రోత్సవాలు సోమవారం వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఉదయం స్వామివారిని సుప్రభాతంతో మేల్కొలిపి, తోమాలసేవ, సహస్ర నామార్చన నిర్వహించారు.
Sep 12 2016 10:58 PM | Updated on Sep 4 2017 1:13 PM