
రైతుల సమస్యలను విస్మరించిన ప్రభుత్వం
సూర్యాపేట : టీఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు రాష్ట్ర ప్రజలకు, రైతులకు ఎంతో చేస్తామని మాయమాటలుచెప్పి అధికారంలోకి వచ్చాక వారిని పట్టించుకోవడంలో పూర్తిగా విఫలమైందని మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్‌రెడ్డి మండిపడ్డారు.