జిల్లా ఎస్పీగా గోపీనాథ్‌ జెట్టి | gopinath jetty as new sp | Sakshi
Sakshi News home page

జిల్లా ఎస్పీగా గోపీనాథ్‌ జెట్టి

Jun 20 2017 11:59 PM | Updated on Sep 5 2017 2:04 PM

జిల్లా ఎస్పీగా గోపీనాథ్‌ జెట్టి

జిల్లా ఎస్పీగా గోపీనాథ్‌ జెట్టి

జిల్లా ఎస్పీగా గోపినాథ్‌ జెట్టిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

జిల్లా ఎస్పీగా గోపినాథ్‌ జెట్టిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈయన ప్రస్తుతం మంగళగిరిలోని ఏపీఎస్పీ 6వ బెటాలియన్‌లో పని చేస్తున్నారు. ప్రస్తుతం ఎస్పీగా ఉన్న ఆకె రవికృష్ణకు ఎక్కడా పోస్టింగ్‌ ఇవ్వలేదని తెలిసింది.
- కర్నూలు(సిటీ)
 

Advertisement
 
Advertisement
Advertisement