శ్రీ భ్రమరాంబాదేవికి సంక్రాంతి పర్వదినాన శనివారం.. నిజమాబాద్‌కు చెందిన ఆర్ శోభారాణి 58 గ్రాములతో తయారు చేయించిన బంగారు హారాన్ని సమర్పించారు.
భ్రామరికి బంగారు హారం
Jan 15 2017 11:58 PM | Updated on Sep 27 2018 5:46 PM
శ్రీశైలం : శ్రీ భ్రమరాంబాదేవికి సంక్రాంతి పర్వదినాన శనివారం.. నిజమాబాద్‌కు చెందిన ఆర్ శోభారాణి 58 గ్రాములతో తయారు చేయించిన బంగారు హారాన్ని సమర్పించారు. శ్రీస్వామి, అమ్మవార్లకు ప్రత్యేక పూజలను నిర్వహించుకున్న అనంతరం హారానికి సంప్రోక్షణ పూజలను నిర్వహించి..ఆలయ ఏఈఓ కృష్ణారెడ్డికి అందజేశారు.
Advertisement


