
ఐదు పిల్లలకు జన్మనిచ్చిన మేక
మండలంలోని షీపాంలో సావిత్రమ్మ అనే రైతుకు చెందిన మేక మంగళవారం ఐదు మేక పిల్లలను ఈనింది. అందులో ఒక పిల్ల మరణించగా మిగిలిన నాలుగు మేక పిల్లలు ఆరోగ్యంగా ఉన్నట్లు ఆమె తెలిపింది.
షీపాం(పెనుకొండ రూరల్) : మండలంలోని షీపాంలో సావిత్రమ్మ అనే రైతుకు చెందిన మేక మంగళవారం ఐదు మేక పిల్లలను ఈనింది. అందులో ఒక పిల్ల మరణించగా మిగిలిన నాలుగు మేక పిల్లలు ఆరోగ్యంగా ఉన్నట్లు ఆమె తెలిపింది. తన మేక ఐదు పిల్లలకు జన్మనించినందుకు ఆమె సంతోషం వ్యక్తం చేసింది.