వికారాబాద్‌ రైల్వే స్టేషన్‌ను పరిశీలించిన జీఎం | GM visited vikarabad railway station | Sakshi
Sakshi News home page

వికారాబాద్‌ రైల్వే స్టేషన్‌ను పరిశీలించిన జీఎం

Sep 8 2016 10:38 PM | Updated on Aug 28 2018 7:57 PM

వికారాబాద్‌ రైల్వే స్టేషన్‌ను పరిశీలించిన జీఎం - Sakshi

వికారాబాద్‌ రైల్వే స్టేషన్‌ను పరిశీలించిన జీఎం

వికారాబాద్‌ రైల్వే స్టేషన్‌ను దక్షణ మధ్య రైల్వే జీఎం రాజేంద్రగుప్తా గురువారం పరిశీలించారు.

వికారాబాద్‌ రూరల్‌ : వికారాబాద్‌ రైల్వే స్టేషన్‌ను దక్షణ మధ్య రైల్వే జీఎం రాజేంద్రగుప్తా గురువారం పరిశీలించారు. బీదర్‌ వెళ్లి వస్తూ రైలు వికారాబాద్‌ స్టేషన్‌లో ఆపడంతో రైల్వేజీఎం రాజేంద్రగుప్తా, డీఆర్‌ఎం ఆశీష్‌అగర్వాల్‌ వికారాబాద్‌ స్టేషన్‌ దిగి వికారాబాద్‌ పరిసరాలను పరిశీలించి వెళ్లిపోయారు.

Advertisement
 
Advertisement
Advertisement