రైతులకు నష్టపరిహారం అందజేస్తాం
మఠంపల్లి : మండలంలోని మఠంపల్లి నుంచి మేళ్లచెరువు వరకు నిర్మించిన రైల్వేలైన్ నిర్మాణంలో గల పెండింగ్ భూములను గురువారం జిల్లా జేసీ సత్యనారాయణ పరిశీలించారు.
Oct 6 2016 9:49 PM | Updated on Oct 1 2018 2:09 PM