వచ్చే ఏడాది కూడా హుస్సేన్ సాగర్లోనే.. | ganesh emersion in hussain sagar in next year also: dattatreya | Sakshi
Sakshi News home page

వచ్చే ఏడాది కూడా హుస్సేన్ సాగర్లోనే..

Sep 27 2015 11:59 PM | Updated on Sep 3 2017 10:05 AM

వచ్చే ఏడాది కూడా హుస్సేన్ సాగర్లోనే వినాయకుడి ప్రతిమల నిమజ్జన కార్యక్రమం ఉంటుందని కేంద్రమంత్రి దత్తాత్రేయ అన్నారు.

హైదరాబాద్: వచ్చే ఏడాది కూడా హుస్సేన్ సాగర్లోనే వినాయకుడి ప్రతిమల నిమజ్జన కార్యక్రమం ఉంటుందని కేంద్రమంత్రి దత్తాత్రేయ అన్నారు. వచ్చే ఏడాది ఎవరు అధికారంలో ఉన్నా సంబంధం లేదని, హుస్సేన్ సాగర్లోనే నిమజ్జనం ఉంటుందని స్పష్టం చేశారు. హుస్సేన్ సాగర్ ప్రక్షాళనను తాము వ్యతిరేకించడం లేదని దత్తాత్రేయ అన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement