జగిత్యాల సమగ్ర స్వరూపం
మండలాలు: 18
జిల్లా విస్తీర్ణం: 3,043.023 చదరపు కిలోమీటర్లు
పరిశ్రమలు: ముత్యంపేటలో షుగర్ ఫ్యాక్టరీ (ప్రస్తుతం ఇది మూతపడింది)
ఎమ్మెల్యేలు: జీవన్‌రెడ్డి (జగిత్యాల), కొప్పుల ఈశ్వర్ (ధర్మపురి), విద్యాసాగర్‌రావు (కోరుట్ల), చెన్నమనేని రమేశ్ (వేములవాడ–రెండు మండలాలు), బొడిగె శోభ (చొప్పదండి–రెండు మండలాలు)
పర్యాటకం: ప్రముఖ ఆలయాలైన కొండగట్టు, ధర్మపురి, కోరుట్ల సాయిబాబా ఆలయం, బండలింగాపూర్‌లోని గండి హనుమాన్ ఆలయం. వెల్గటూర్ మండలంలోని కోటిలింగాల. కోరుట్ల మండలం నాగులపేటలో కాకతీయ కాల్వపై సైఫన్.
జాతీయ రహదారులు: నిజామాబాద్–జగ్దల్‌పూర్