జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్): ఎస్‌ఐ, కానిస్టేబుల్ పోస్టులకు నిర్వహించే పరీక్ష కు దరఖాస్తు చేసుకున్న గిరిజన అభ్యర్థులకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు జిల్లా గిరి జన సంక్షేమాధికారి సంధ్యారాణి ఒక ప్రకటనలో తెలిపారు.
నేటినుంచి ఎస్‌ఐ అభ్యర్థులకు ఉచితశిక్షణ
Sep 15 2016 1:13 AM | Updated on Sep 4 2017 1:29 PM
జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్): ఎస్‌ఐ, కానిస్టేబుల్ పోస్టులకు నిర్వహించే పరీక్ష కు దరఖాస్తు చేసుకున్న గిరిజన అభ్యర్థులకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు జిల్లా గిరి జన సంక్షేమాధికారి సంధ్యారాణి ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా కేంద్రంలోని బీసీ స్టడీ సర్కిల్‌లో ఈనెల 15 నుంచి 30వ తేదీ వరకు శిక్షణ ఇవ్వనున్నట్లు, వివరాలకు స్థానిక గిరిజన సంక్షేమ శాఖ కార్యాలయంలో సంప్రదించాలని కోరారు.
ఉచిత శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం
పోలీస్ కానిస్టేబుల్(మెయిన్స్) పరీక్ష కోసం సిద్ధమవుతున్న అభ్యర్థుల కోసం రెండువారాల పాటు ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు బీసీ స్టడీసర్కిల్ డైరెక్టర్ ఒక ప్రకటనలో తెలిపారు. బీసీ అభ్యర్థులు ఈనెల 17వరకు బీఈడీ కళాశాల మైదానంలో ఉన్న బీసీస్టడీ సర్కిల్‌లో దరఖాస్తులు చేసుకోవాలని, దేహదారుఢ్య పరీక్షల్లో ఉతీర్ణులైన వారు మాత్రమే అర్హులని తెలిపారు.
Advertisement


