మరియాపురంలో ఉచిత వైద్య శిబిరం | free medical camp in mariyapuram | Sakshi
Sakshi News home page

మరియాపురంలో ఉచిత వైద్య శిబిరం

Dec 13 2016 9:17 PM | Updated on Sep 4 2017 10:38 PM

కడప నగరం మరియాపురంలోని సెయింట్‌ జోసెఫ్‌ జూనియర్‌ కళాశాల ఎన్‌ఎస్‌ఎస్‌ యూనిట్‌ ఆధ్వర్యంలో గోసుల కృష్ణారెడ్డి ఫౌండేషన్‌ సహకారంతో ఉచిత మెడికల్‌ క్యాంపు నిర్వహించారు.

కడప ఎడ్యుకేషన్‌: కడప నగరం మరియాపురంలోని సెయింట్‌ జోసెఫ్‌ జూనియర్‌ కళాశాల ఎన్‌ఎస్‌ఎస్‌ యూనిట్‌ ఆధ్వర్యంలో గోసుల కృష్ణారెడ్డి ఫౌండేషన్‌ సహకారంతో ఉచిత మెడికల్‌ క్యాంపు నిర్వహించారు. సంబంధిత క్యాంపును మరియాపురం ఎంపీపీఎస్‌ స్కూల్లో ఏర్పాటు చేశారు. ఈ క్యాంపులో డాక్టర్లు గోసుల శివభారత్‌రెడ్డి, డాక్టర్‌ సతీష్‌రెడ్డితోపాటు బీఎంఓ టెక్నీషియన్‌ షరీఫ్‌లు వైద్యసేవలందించారు. సంబంధిత క్యాంపును కళాశాల కరస్పాండెంట్‌ బాలస్వామిరెడ్డి, ప్రిన్సిపాల్‌ రజనీకాంత్‌రెడ్డి ప్రారంభించారు. ఈ శిబిరంలో చాలా మంది పాల్గొని తమ మోకాళ్ల నొప్పులకు, ఎముకల సాంధ్రతను పరీక్షించుకున్నారు.  వైవీయూ ఎన్‌ఎస్‌ఎస్‌ కోర్డినేటర్‌ రాంప్రసాద్‌రెడ్డి, ఎన్‌ఎస్‌ఎస్‌ పీవో బాబులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement