నలుగురు పేకాటరాయుళ్లు అరెస్ట్ | Four gamblers arrested in hayathnagar | Sakshi
Sakshi News home page

నలుగురు పేకాటరాయుళ్లు అరెస్ట్

Jan 16 2016 7:56 PM | Updated on Aug 20 2018 4:44 PM

హయత్‌నగర్ మండలంలోని బ్రిలియంట్ ఇంజనీరింగ్ కళాశాల వెనుకవైపు పేకాడుతున్న నలుగురు వ్యక్తులను పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు.

హయత్‌నగర్: హయత్‌నగర్ మండలంలోని బ్రిలియంట్ ఇంజనీరింగ్ కళాశాల వెనుకవైపు పేకాడుతున్న నలుగురు వ్యక్తులను పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ. 2,700 నగదు, నాలుగు సెల్ఫోన్లు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిని పోలీస్ స్టేషన్కి తరలించారు. వారిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేసున్నారు. సదురు స్థావరంలో పేకాడుతున్నట్లు పోలీసులకు ఆగంతకులు ఫోన్ చేసి సమాచారం అందించారు. దీంతో పోలీసులు దాడి చేశారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement