తమిళ కూలీల కోసం కూంబింగ్ | Forest officials kumbing for Tamil workers | Sakshi
Sakshi News home page

తమిళ కూలీల కోసం కూంబింగ్

Jun 26 2016 12:29 PM | Updated on Sep 4 2017 3:28 AM

ఎర్రచందనం తరలించడానికి భారీ ఎత్తున తమిళ కూలీలు అటవీప్రాంతంలోకి ప్రవేశించారనే సమాచారంతో రంగంలోకి దిగిన ఫారెస్ట్ అధికారులు విసృత స్థాయిలో కూంబింగ్ నిర్వహిస్తున్నారు.

లక్కిరెడ్డిపల్లి(వైఎస్సార్‌జిల్లా): ఎర్రచందనం తరలించడానికి భారీ ఎత్తున తమిళ కూలీలు అటవీప్రాంతంలోకి ప్రవేశించారనే సమాచారంతో రంగంలోకి దిగిన ఫారెస్ట్ అధికారులు విసృత స్థాయిలో కూంబింగ్ నిర్వహిస్తున్నారు. వైఎస్సార్‌జిల్లా రామాపురం మండలం గువ్వలచెరువు అటవీ ప్రాంతంలోకి తమిళ కూలీలు ప్రవేశించారనే సమాచారంతో ఆదివారం తెల్లవారుజాము నుంచి ఫారెస్ట్ అధికారులు కూంబింగ్ నిర్వహిస్తున్నారు. ఈ దాడుల్లో ఇప్పటివరకు ముగ్గురు తమిళ కూలీలను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.

Advertisement
 
Advertisement
Advertisement