ఖిలాను సందర్శించిన విదేశీయులు | foreigners visted killa | Sakshi
Sakshi News home page

ఖిలాను సందర్శించిన విదేశీయులు

Oct 4 2016 12:04 AM | Updated on Oct 4 2018 7:01 PM

ఖిలాను సందర్శించిన విదేశీయులు - Sakshi

ఖిలాను సందర్శించిన విదేశీయులు

అమెరికాకు చెందిన ఆరుగురు ప్రతినిధుల బృందంతో పాటు మిషనరి పాఠశాల విద్యార్థులు 52 మంది సోమవారం

భువనగిరి టౌన్‌ :  అమెరికాకు చెందిన ఆరుగురు ప్రతినిధుల బృందంతో పాటు మిషనరి పాఠశాల విద్యార్థులు 52 మంది సోమవారం భువనగిరి ఖిలాను సందర్శించారు. ఖిలాపై కట్టడాలు, నిర్మాణాలు, శిల్పకళను వారు పరిశీలించారు.  భారతీయ కళానైపుణ్యం అద్భుతంగా ఉందని, చారిత్రక కట్టడాల్లో భువనగిరి ఖిలా ఒకటిగా ఉందన్నారు.  
 

Advertisement
 
Advertisement
Advertisement