శేషాచల కొండల్లో అగ్నిప్రమాదం | fire accident in seshachalam forest | Sakshi
Sakshi News home page

శేషాచల కొండల్లో అగ్నిప్రమాదం

Jan 9 2016 12:40 PM | Updated on Sep 5 2018 9:45 PM

తిరుమల శేషాచల కొండల్లో శనివారం అగ్నిప్రమాదం సంభవించింది.

తిరుమల :  తిరుమల శేషాచల కొండల్లో శనివారం అగ్నిప్రమాదం సంభవించింది. వేణుగోపాల స్వామి గుడి సమీపానికి మంటలు వ్యాపించాయి.  దీంతో స్థానికులు వెంటనే స్పందించి.... అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఫైరింజన్లతో ఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పుతున్నారు. అయితే అగ్నిప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు.  అగ్నిప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సదరు ప్రాంతానికి చేరుకున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement