కరీంనగర్ జిల్లా హుస్నాబాద్ మండలంలోని జిల్లెలగడ్డ వద్ద ఉన్న భద్రకాళీ కాటన్ పరిశ్రమలో అగ్రిప్రమాదం సంభవించింది.
హుస్నాబాద్: కరీంనగర్ జిల్లా హుస్నాబాద్ మండలంలోని జిల్లెలగడ్డ వద్ద ఉన్న భద్రకాళీ కాటన్ పరిశ్రమలో అగ్రిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో సుమారు 500 పత్తిబేళ్లు అగ్నికి ఆహుతి అయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చారు. రూ.కోటి ఆస్తినష్టం జరిగినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.