కోనసీమలో త్వరలో షూటింగ్‌ | film shooting in konaseema | Sakshi
Sakshi News home page

కోనసీమలో త్వరలో షూటింగ్‌

Dec 20 2016 11:48 PM | Updated on Oct 2 2018 3:08 PM

కోనసీమలో త్వరలో స్వీయ దర్శకత్వంలో నిర్మించనున్న ‘ఫ్యాష¯ŒS డిజైనర్‌ స¯ŒSఆఫ్‌ లేడీస్‌ టైలర్‌’ చిత్రం షూటింగ్‌ తీయాలనే ఆలోచనలో ఉన్నట్టు ప్రముఖ చిత్ర దర్శకుడు వంశీ పేర్కొన్నారు. మంగళవారం స్మార్ట్‌ విలేజెస్‌గా ఎంపికైన మోరి, మోరిపోడు గ్రామాలను

  • దర్శకుడు వంశీ  
  • మోరి (సఖినేటిపల్లి) : 
    కోనసీమలో త్వరలో స్వీయ దర్శకత్వంలో నిర్మించనున్న ‘ఫ్యాష¯ŒS డిజైనర్‌ స¯ŒSఆఫ్‌ లేడీస్‌ టైలర్‌’ చిత్రం షూటింగ్‌ తీయాలనే ఆలోచనలో ఉన్నట్టు ప్రముఖ చిత్ర దర్శకుడు వంశీ పేర్కొన్నారు. మంగళవారం స్మార్ట్‌ విలేజెస్‌గా ఎంపికైన మోరి, మోరిపోడు గ్రామాలను ఆయన సందర్శించారు. చిత్రానికి సంబంధించి కొన్ని సన్నివేశాలను ఇప్పటికే పాపికొండలలో చిత్రీకరించినట్టు చెప్పారు. ఈ నెల 27 నుంచి కోనసీమలో షూటింగ్‌ చేయాలని యోచిస్తున్నట్టు తెలిపారు. ఆయా గ్రామాలకు జాతీయ, అంతర్జాతీయ గుర్తింపు రానుందని చెప్పారు. మోరి చేనేత సొసైటీని ఆయన సందర్శించి, కార్మికుల నైపుణ్యాన్ని ప్రశంసించారు.
     

Advertisement
 
Advertisement
Advertisement