రైతు ఆత్మహత్యాయత్నం | Farmers commit suicide | Sakshi
Sakshi News home page

రైతు ఆత్మహత్యాయత్నం

May 25 2016 1:51 PM | Updated on Oct 1 2018 2:36 PM

కర్నూలు జిల్లా కోస్గి మండలం వందగల్ గ్రామంలో ఓ రైతు ఆత్మహత్యకు యత్నించాడు.

కర్నూలు జిల్లా కోస్గి మండలం వందగల్ గ్రామంలో ఓ రైతు ఆత్మహత్యకు యత్నించాడు. గ్రామానికి చెందిన రామాంజనేయులు బుధవారం వంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకునే క్రమంలో స్థానికులు అడ్డుకున్నారు. దీనిపై పోలీసులకు సమాచారం అందించారు. తన మూడెకరాల భూమిని ఇతరులు ఆక్రమించి సాగు చేసుకుంటున్నారని ఆరోపిస్తూ రామాంజనేయులు ఆత్మహత్య చేసుకోబోయినట్టు తెలిసింది.

 

Advertisement
 
Advertisement
Advertisement