మాజీ ఎమ్మెల్యే సతీమణి కన్నుమూత | Farmer MLA balakistaiah wife death in hospital | Sakshi
Sakshi News home page

మాజీ ఎమ్మెల్యే సతీమణి కన్నుమూత

Sep 22 2017 9:28 AM | Updated on Sep 22 2017 12:44 PM

మాజీ ఎమ్మెల్యే డాక్టర్‌ బాలకిష్టయ్య సతీమణీ అంజనీదేవి(84) బుధవారం రాత్రి హైదరాబాద్‌లో మృతిచెందారు.

మహబూబ్‌నగర్‌, వనపర్తి : మాజీ ఎమ్మెల్యే డాక్టర్‌ బాలకిష్టయ్య సతీమణీ అంజనీదేవి(84)  బుధవారం రాత్రి హైదరాబాద్‌లో మృతిచెందారు. హైదరాబాద్‌లో తన కుమారుడు డాక్టర్‌ భూపేష్‌తో ఉంటున్న ఆమె అనారోగ్యంతో బుధవారం రాత్రి మృతి చెందారు.

ఆమెరికాలో ఉన్న ఆమె కుటుంబ సభ్యులు వచ్చిన తర్వాత స్వగ్రామమైన వనపర్తి మండలం చిట్యాలలోని సొంత పొలంలో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుమారుడు భూపేష్‌ తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement