ఆ ఫ్యాన్సీ నంబర్ ధర రూ.2,51,000 | Fancy number Price is Rs .2,51,000 | Sakshi
Sakshi News home page

ఆ ఫ్యాన్సీ నంబర్ ధర రూ.2,51,000

Aug 12 2016 4:52 PM | Updated on Sep 4 2017 9:00 AM

వాహనాల నెంబర్లు తమ హుందాతనాన్ని ప్రస్ఫుటిస్తాయని నమ్ముతారు కొందరు.

వాహనాల నెంబర్లు తమ హుందాతనాన్ని ప్రస్ఫుటిస్తాయని నమ్ముతారు కొందరు. తమ వాహనాలకు ఫ్యాన్సీ నెంబర్ దక్కించుకోవడానికి ఎంత ఖర్చైన వెనకాడరు. తాజాగా శుక్రవారం రాజేంద్రనగర్ ఆర్టీవో పరిధిలో టీఎస్ 07 ఎఫ్ సీ 7777 నెంబర్‌ను వేలంపాట నిర్వహించగా.. అందరి కంటే ఎక్కువగా రూ. 2,51,000లు పెట్టి సెవన్ హిల్స్ గ్లోబల్ వారు నెంబర్‌ను తమ సొంతం చేసుకున్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement