నకిలీ కుర్‌కురే కంపెనీ సీజ్.. ఓనర్ అరెస్ట్ | fake Kurkure company seized and owner arrested | Sakshi
Sakshi News home page

నకిలీ కుర్‌కురే కంపెనీ సీజ్.. ఓనర్ అరెస్ట్

Aug 8 2017 10:15 PM | Updated on Mar 28 2018 11:26 AM

నకిలీ కుర్‌కురే కంపెనీ సీజ్.. ఓనర్ అరెస్ట్ - Sakshi

నకిలీ కుర్‌కురే కంపెనీ సీజ్.. ఓనర్ అరెస్ట్

రంగారెడ్డి జిల్లాలో నకిలీ కంపెనీలు, వాటి ఉత్పత్తులపై ఎస్‌ఓటీ పోలీసులు నిఘా పెట్టారు.

శంషాబాద్: రంగారెడ్డి జిల్లాలో నకిలీ కంపెనీలు, వాటి ఉత్పత్తులపై ఎస్‌ఓటీ పోలీసులు నిఘా పెట్టారు. ఇందులో భాగంగా శంషాబాద్‌లో నకిలీ కుర్‌కురే కంపనీపై పోలీసులు మంగళవారం ఆకస్మిక దాడులు చేశారు. నకిలీ కుర్‌కురే కంపెనీని సీజ్ చేసిన ఎస్‌ఓటీ పోలీసులు కంపెనీ యజమాని మహ్మద్ ఇర్ఫాన్‌ను అరెస్టు చేసి శంషాబాద్ ఎయిర్‌పోర్టు పోలీసులకు అప్పగించారు. ఈ కంపెనీ రెండు లక్షల విలువ చేసే ఉత్పత్తులు చేస్తున్నట్లు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement