వైభవంగా సిడిమాను ఉత్సవం | Fair exposition sidimanu | Sakshi
Sakshi News home page

వైభవంగా సిడిమాను ఉత్సవం

Sep 8 2016 12:27 AM | Updated on Jun 1 2018 8:39 PM

వైభవంగా సిడిమాను ఉత్సవం - Sakshi

వైభవంగా సిడిమాను ఉత్సవం

రాయదుర్గంలోని ఫైర్‌స్టేషన్‌ వద్ద గల మారెమ్మ ఆలయం, నేసేపేటలోని దండుమారెమ్మ, కొల్లాపురమ్మ ఆలయాల వద్ద బుధవారం సిడిమాను ఉత్సవాన్ని వైభవంగా నిర్వహించారు.

రాయదుర్గం లోని ఫైర్‌స్టేషన్‌ వద్ద గల మారెమ్మ ఆలయం, నేసేపేటలోని దండుమారెమ్మ, కొల్లాపురమ్మ ఆలయాల వద్ద బుధవారం సిడిమాను ఉత్సవాన్ని వైభవంగా నిర్వహించారు.

మారెమ్మ ఆలయం వద్ద సిడి మాను ఉత్సవానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. సిడికి బాలున్ని కట్టి మూడుసార్లు తిప్పారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా  ఎస్‌ఐ మహానంది ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఉత్సవానికి వైఎస్సార్‌ సీపీ నేత గౌని ఉపేంద్రరెడ్డి, మాజీ కౌన్సిలర్లు ఎన్టీ సిద్దప్ప, వసంతరాజులు, సీతారాం, మునిసిపల్‌ చైర్మన్‌ వీఎం రాజశేఖర్, కౌన్సిలర్‌ వై.వెంకటేశులు, టీడీపీ నాయకులు లోకేష్‌ పాల్గొన్నారు.   

 

Advertisement
 
Advertisement
Advertisement