కాల్‌ సెంటర్లపై విచారణ | enquiry start to call centres | Sakshi
Sakshi News home page

కాల్‌ సెంటర్లపై విచారణ

Aug 4 2016 11:02 PM | Updated on Sep 22 2018 8:31 PM

జిల్లాలోని విద్యుత్‌ కాల్‌ సెంటర్లలో చోటుచేసుకున్న అవినీతి, అక్రమాలపై జిల్లా విద్యుత్‌శాఖ సూపరింటెండెంట్‌ ఇంజనీరు సుబ్బరాజు విచారణకు ఆదేశించారు. ‘సాక్షి’ టాబ్లాయిడ్‌లో గురువారం ప్రచురితమైన ‘విద్యుత్‌సంస్థలో వసూల్‌రాజాలు’ శీర్షికన ప్రచురితమైన కథనానికి స్పందించారు.

కడప అగ్రికల్చర్‌:

జిల్లాలోని విద్యుత్‌ కాల్‌ సెంటర్లలో చోటుచేసుకున్న అవినీతి, అక్రమాలపై జిల్లా విద్యుత్‌శాఖ సూపరింటెండెంట్‌ ఇంజనీరు సుబ్బరాజు విచారణకు ఆదేశించారు. ‘సాక్షి’ టాబ్లాయిడ్‌లో గురువారం ప్రచురితమైన ‘విద్యుత్‌సంస్థలో వసూల్‌రాజాలు’ శీర్షికన ప్రచురితమైన కథనానికి ఆయన స్పందించారు. ఆ మేరకు గురువారం జిల్లాలోని కాల్‌సెంటర్లపై విచారణను ఆ శాఖ డివిజనల్‌ అధికారులు చేపట్టారు. ఎవరెవరు కాల్‌ సెంటర్లలో దరఖాస్తులు స్వీకరిస్తున్నది, రిజిష్టర్లలో నమోదు, ఆయా ఫోన్‌నంబర్ల ఆధారంగా వినియోగదారురులకు ఫోన్లు చేసి ఆరాతీస్తున్నారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement