ఎమ్మిగనూరు జడ్జి సస్పెన్షన్‌ | emmiganur judge suspension | Sakshi
Sakshi News home page

ఎమ్మిగనూరు జడ్జి సస్పెన్షన్‌

Jul 22 2016 1:06 AM | Updated on Sep 4 2017 5:41 AM

ఎమ్మిగనూరు జడ్జి సస్పెన్షన్‌

ఎమ్మిగనూరు జడ్జి సస్పెన్షన్‌

ఎమ్మిగనూరు టౌన్‌:ఎమ్మిగనూరు జూనియర్‌ సివిల్‌ జడ్జి రవిశంకర్‌పై సస్పెన్షన్‌ వేటు పడింది. ఆయనపై పలు ఫిర్యాదుల నేపథ్యంలో హైకోర్టు ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలిసింది.

ఎమ్మిగనూరు టౌన్‌:ఎమ్మిగనూరు జూనియర్‌ సివిల్‌ జడ్జి రవిశంకర్‌పై సస్పెన్షన్‌ వేటు పడింది. ఆయనపై పలు ఫిర్యాదుల నేపథ్యంలో హైకోర్టు ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలిసింది. గురువారం సాయంత్రం జిల్లా జడ్జి అనుపమ చక్రవర్తి ఎమ్మిగనూరు కోర్టుకు వచ్చి జడ్జి రవిశంకర్‌కు సస్పెన్షన్‌ ఉత్తర్వులు అందజేశారు. హైకోర్టు ఉత్తర్వులు మేరకు ఆయన స్థానంలో ఆదోని అడిషనల్‌ మేజిస్ట్రేట్‌ కోర్టు(ఏడీఎం) జడ్జి విజయ్‌కుమార్‌రెడ్డి ఇన్‌చార్జి బాధ్యతలు స్వీకరించారు.

Advertisement
 
Advertisement
Advertisement