11మంది పేకాట రాయుళ్ల అరెస్ట్ | Eleven people arrested for poker | Sakshi
Sakshi News home page

11మంది పేకాట రాయుళ్ల అరెస్ట్

Jun 22 2016 7:01 PM | Updated on Aug 20 2018 4:44 PM

పంటపొలాల్లో పేకాట ఆడుతున్న పదకొండు మందిని పోలీసులు అరెస్ట్ చేశారు.

పంటపొలాల్లో పేకాట ఆడుతున్న పదకొండు మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ. 38 వేల నగదు, 11 సెల్‌ఫోన్లతో పాటు 7 ద్విచక్రవాహనాలను స్వాధీనం చేసుకున్నారు. చిత్తూరు జిల్లా సదుం మండలం చింతలవారిపల్లి గ్రామ శివారులోని పంటపొలాల్లో బుధవారం పేకాట ఆడుతున్నారనే సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు 11 మంది పేకాట రాయుళ్లను అరెస్ట్ చేశారు.

 

Advertisement
 
Advertisement
Advertisement