మంత్రిగారు.. గుర్రమె‘క్కారు’! | Election campaign Harish Rao horse riding | Sakshi
Sakshi News home page

మంత్రిగారు.. గుర్రమె‘క్కారు’!

Feb 9 2016 3:14 AM | Updated on Aug 14 2018 4:34 PM

మంత్రిగారు.. గుర్రమె‘క్కారు’! - Sakshi

మంత్రిగారు.. గుర్రమె‘క్కారు’!

ఖేడ్ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా మంత్రి హరీశ్‌రావు సోమవారం బీబీపేటలో గుర్రం ఎక్కి స్వారీ చేశారు.

కల్హేర్: ఖేడ్ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా మంత్రి హరీశ్‌రావు సోమవారం బీబీపేటలో గుర్రం ఎక్కి స్వారీ చేశారు. టీఆర్‌ఎస్ ఎన్నికల గుర్తు కారు అయితే.. మంత్రి గుర్రం ఎక్కారంటూ పలువురు సరదాగా చర్చించుకున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement